ఈజిప్టు దేశీయ వ్యవహారాల్లో టర్కీ జోక్యం చేసుకోదు
ఈజిప్టులో జరుగుతున్న పరిణామాల పట్ల తమ దేశ ఆందోళనను విదేశీ జోక్యంగా భావించరాదని దావుతోగ్లు అన్నారు. ఈజిప్టులో జరిగిన సైనిక తిరుగుబాటును విమర్శిస్తూ టర్కీ విదేశాంగ మంత్రి అహ్మత్ దవుతోగ్లు బుధవారం మాట్లాడుతూ...












